ఏక్యూఐ సూచీ ప్రకారం భారత్‌లో వాయుకాలుష్యం అత్యల్పంగా ఉన్న ప్రాంతాలు ఏవంటే..
తమిళనాడులోని పల్కలాయ్‌పేలూర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 20 మాత్రమే
ఒడిశాలోని బాలాసోర్‌లో ఏక్యూఐ 23
మిజోరంలోని ఐజ్వాల్ నగరంలో ఏక్యూఐ 25.
తమిళనాడులోని రామనాథపురం ఏక్యూఐ కూడా 25.
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ ఏక్యూఐ 28.
కర్ణాటకలోని మాడికేరీ ఏక్యూఐ 29.
మదురై ఏక్యూఐ కూడా 29.
ఏక్యూఐ 50 లోపు ఉంటే సురక్షితమని, 400 దాటితే వాయుకాలుష్యం ప్రమాదకరమని భావించాలి
Related Web Stories
పిల్లలకు చదువుతో పాటు ఇవి కూడా ముఖ్యం..!
ఇలా అయితేనే సూర్యుడి నుంచి మనకు తగినంత విటమిన్-డి అందుతుంది..
మీ టవల్‌ను ఉతక్కుండానే వాడుతున్నారా..!
జర్మనీకి క్యూ కడుతున్న భారతీయ స్టూడెంట్స్! కారణాలు ఇవే!