భారత వాయుసేన 1932 అక్టోబర్ 8న ఏర్పాటు అయ్యింది

1933 ఏప్రిల్ 1న తొలి ఎయిర్‌ఫోర్స్ విమానం నింగిలోకి దూసుకుపోయింది

ప్రస్తుతం భారత వాయుసేన వద్ద వివిధ రకాలకు చెందిన 2,296 విమానాలు ఉన్నాయి

భారత ఫైటర్ ఎయిర్‌కాఫ్ట్‌ల సంఖ్య 606

అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 130, ట్రెయినర్ ఎయిర్‌క్రాఫ్ట్ సంఖ్య 351

స్పెషల్ మిషన్ విమానాలు - 150, టాంకర్ ఫ్లీట్ సంఖ్య 6

భారత్ వాయుసేనకు దేశంలో 6 యుద్ధ కమాండ్స్, ఒక టెయినింగ్, ఒక మెయింటెనెన్స్ కమాండ్ ఉన్నాయి