క్యాన్సర్‌కు చెక్ పెట్టే భారతీయ సుగంధ ద్రవ్యాలు, మూలికలివే ..!
పసుపు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
అల్లం క్యాన్సర్‌తో పోరాడే శక్తి కలిగి ఉంది. ఇది యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.
బ్లాక్ పెప్పర్‌లో క్యాప్సైసిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
కుంకుమ పువ్వు ఇది క్రోసిన్ లను కలిగి ఉంటుంది. ఇది కణితి పెరుగుదలను ఆపి, క్యాన్సర్ పెరగడాన్ని తగ్గిస్తుంది.
వాము ఆకు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుంది.
వెల్లుల్లి ఇది అత్యంత శక్తివంతమైన యాంటీ క్యాన్సర్ మసాలా..
అలోవెరా జెల్.. ఇది మరొక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్, ఇది క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తుంది.
Related Web Stories
వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!
మామిడి పండ్లను ఎలా తినాలి.. ఒక రోజు ఎన్ని తినొచ్చు
షుగర్ ఉన్న వారికి ఈ పళ్లు ఎంతో మేలు చేస్తాయి..!
కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్..