మనం నిత్యం వంటల్లో వాడే మసాలా దినుసులు అనేక రకాల క్యాన్సర్ల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి.
అల్లం కొలెస్టెరాల్‌ను తగ్గిస్తుంది. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ కణాలను అంతమొందిస్తుంది
మిరియాల్లో కూడా క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి
వాముతో హార్ట్ ఎటాక్, ప్రొస్ట్రేట్ క్యాన్సర్ దరిచేరవు
జీలకర్రలోని థైమోక్వినోన్ రసాయనంతో క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది.
రోజూ అరటీస్పూను దాల్చిన చెక్క పొడితో క్యాన్సర్, ఇతర వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు
కుంకుమపువ్వులోని క్రొసెటిన్ రసాయనం క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు
పసుపులోని కుకుర్మిన్ అనే రసాయనం రకరకాల క్యాన్సర్ల నుంచి పూర్తి రక్షణ ఇస్తుంది
సొంపు గింజల్లో ఉండే ఎనెథోల్ అనే కాంపౌండ్.. క్యాన్సర్ కణాలను కట్టడి చేసి వ్యాధిని నిరోధిస్తుంది.
Related Web Stories
ఎండాకాలంలో షుగర్ కంట్రోల్ కోసం తినాల్సిన ఫుడ్స్!
రెగ్యులర్‌గా పాలకూర తింటే కలిగే ప్రయోజనాలు!
ఇవి ఆలూ చిప్స్ కంటే వంద రెట్లు బెటర్!
ఎండాకాలంలో చెరకు రసంతో ఇన్ని ప్రయోజనాలా!?