శ్రీకృష్ణుని గురించి  ఆసక్తికర విషయాలు

శ్రీకృష్ణుడు 5,252  సంవత్సరాల క్రితం జన్మించాడు

 శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర

జన్మనిచ్చిన తల్లి, తండ్రి దేవకీ, వసుదేవుడు, పెంచిన తండ్రి నందుడు, తల్లి యశోద

శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో  వివిధ నామాలతో పూజిస్తారు

శ్రీ కృష్ణుడు నీలపు రంగు  కలిగిన శరీరముతో పుట్టాడు

జీవితం మొత్తం‍లో తనకి  నామకరణం జరగలేదు

శ్రీకృష్ణుని తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు

 శ్రీకృష్ణుని గోకులమంతా నల్లనయ్య,  కన్నయ్య అని పిలిచేవారు