పిల్లి జాతికి చెందిన వాటన్నిటిలోకి పులులే పెద్దవి. బెంగాల్ టైగర్లు సగటున 300 కిలోల వరకూ బరువు ఉంటాయి
పులి ఒక్క పంజా దెబ్బతో మనిషిని చంపగలదు
పులులు నిశాచర జీవులు. రాత్రి వేళల్లోనే ఇవి బాగా యాక్టివ్‌గా ఉంటాయి.
పులి పిల్లలు కంటి చూపు లేకుండానే పుడతాయి. కాబట్టి తల్లులను పులి పిల్లలు వాసనను బట్టి గుర్తిస్తాయి.
వారం పది రోజుల తరువాతే పులి పిల్లలు కళ్లు తెరిచి చూడగలుగుతాయి
పులి పిల్లల్లో సగటున సగం మాత్రమే బతుకుతాయి. మిగతావి పుట్టిన కొన్ని రోజులకే వివిధకారణాలతో మరణిస్తాయి
పులులు ఈత కొట్టడంలో దిట్టలు. ఇవి నీళ్లల్లోనూ వేటాడగలవు.
ఇవి గరిష్ఠంగా 25 ఏళ్ల వరకూ జీవిస్తాయి. సగటు ఆయుర్దాయం 20 ఏళ్ల వరకూ ఉంటుంది
వీటి లాలాజలానికి యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, ఇవి తమ గాయాలకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుకోగలవు
పులులు కాళ్లు చాలా బలమైనవి. ఇవి గరిష్ఠంగా 60 మైళ్ల వేగంతో పరిగెత్త గలవు.
పొదల మా
టున దాక్కుని అకస్మాత్తుగా దాడి చేసేందుకే ఇవి ఇష్టపడతాయి. పరిగెత్తి వేటాడటం వీటికి నచ్చదు.
Related Web Stories
టేక్ లెఫ్ట్.. ఎడమ వైపు పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చికెన్లో ఏ పార్ట్ తింటే మంచిదో తెలుసా?
ఆయుర్వేదం సూచిస్తున్న దినచర్య ఇదే..మీరు పాటిస్తున్నారా?
వావ్.. రాత్రి త్వరగా భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?