తోడేళ్ల గురించి ఈ ఆసక్తికర  విషయాలు మీకు తెలుసా?

డైనమిక్‌ తోడేళ్లు ఎంతో ధైర్యంతో కూడుకున్నవి 

 కమ్యునికేషన్‌ ఇవి దూరంలో ఉన్న  తమ జట్టుకు కూడా తెలిసేలా అరవగలవు

జీవితాంతం ఇవి ఒక్కసారి జీవిత భాగస్వామిని  కలిస్తే వాటితో మాత్రమే ఉంటాయి చనిపోయే వరకు విడిపోవట

త్యాగం తమ జట్టులోని మిగిలిన తోడేళ్ల  కోసం లేదా తమ కుటుంబానికి  చెందిన వాటి కోసం త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడతాయి

పాదాల సైజు  సాధారణంగా ఒక తోడేళు పాదం సైజు 4 నుంచి 5 అంగుళాల పొడవు ఉంటుంది

ఆహారపు అలవాట్లు తోడేళ్లు  ఆహారం  అధికంగానే తీసుకుంటాయి

ఎత్తు ఆడ తోడేలు 4.5 నుంచి 6  అడుగుల ఎత్తు వరకు ఉంటుంది,  మగ తోడేలు 6.5 అడుగుల కంటే  ఎక్కువ పొడవు పెరుగుతుంది

అక్కడ ఎక్కువ  తోడేళ్లు ఎక్కువగా అంటార్కిటికా, ఆస్ట్రేలియాలో ఉంటాయి