4f026310-cb3c-47cc-9a94-824f3a03c322-3.jpg

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఇలా విష్ చేయండి

393da36d-f876-4bd4-b1f6-ad52bec92e46-1.jpg

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న జరుపుకుంటాం

50b5e045-9b81-45d7-9e9d-971cdc1bbaad-2.jpg

ఈ సందర్భంగా మీ తల్లి, కుమార్తె, సోదరి, భార్య లేదా మహిళా స్నేహితులకు ఇలా విష్ చేయండి

f26a3ada-bb65-4819-a8ec-74baaaa514c2-8.jpg

ఈ సందర్భంగా వారికి ఏదైనా ప్రత్యేక బహుమతులు అందజేస్తూ విష్ చేయండి

ఈ క్రమంలో చీరలు లేదా బ్యాంగిల్స్ లేదా బ్రాస్లెట్లను గిఫ్టులుగా కూడా ఇవ్వవచ్చు

పర్స్, హ్యాండ్‌బ్యాగ్ లేదా పుస్తకం వంటి గుర్తుండిపోయే బహుమతిని ఇవ్వండి

చెవిపోగులు లేదా కంకణాలు, పెండెంట్లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు

ఈరోజు మీ తల్లితో మాట్లాడండి లేదా వంటగది పనులలో సహాయం చేయండి

ప్రత్యేక విందు లేదా చాక్లెట్, కేక్ వంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు