కొబ్బరి చక్కెర ఆరోగ్యకరమైనదా..దీనితో ప్రయోజనాలేంటి..!
షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా తీసుకోకూడని పదార్థాలలో షుగర్ ఒకటి.
పంచదారను తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు తక్కువ మోతాదులో తీపిని తీసుకోవడమో లేదా తీపి పదార్థాలను దూరం పెట్టడమో చేస్తూ ఉంటారు.
కొబ్బరి చెట్టు రసం నుండి తీసుకువే అనేక ఆహారాలలో ప్రసిద్ధి చెందిన స్వీట్నర్ కొబ్బరి చక్కెర.
సహజ స్వీటెనర్.. ఇనుము, జింక్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి.
శుద్ధి చేయని చక్కెరల వలే కాకుండా, కొబ్బరి చక్కెర ఎక్కువ ప్రాసెసింగ్ చేయబడదు.
తక్కువ తీపితో ఉండే కొబ్బరి చెక్కెర ఆకలి, మైకం, వికారం వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది.
కొబ్బరి చక్కెరలో ఇన్సలిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొబ్బరి చక్కెరలో ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం మంచిది.
Related Web Stories
బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!
ఫారిన్ లొకేషన్స్‌ని తలపించే అందమైన టూరిస్ట్ ప్రాంతాలు
మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!
టీ తాగేందుకు ఫాలోకావాల్సిన ఆరు రూల్స్ ..!