రోజు టీ తాగడం వల్ల ప్రమాదామా?
చాలా మందికి ప్రతి రోజు టీ తాగే అలవాటు ఉంటుంది
స్నేహితులు కలిసినా, ఇంటికి ఎవరైనా వచ్చినా టీ తాగుతుంటారు
అయితే నిత్యం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనేది ఇప్పుడు చుద్దాం
మన వద్ద ఛాయ్‌ని పాలతో కలిపి తయారు చేస్తారు
పాలు, కెఫిన్ కలవటం వల్ల కడుపులో గ్యాస్ తయారవుతుంది
రోజు 2 కప్పుల టీ మాత్రమే తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది
టీ తాగినప్పుడు మన మెదడు చురుకుగా పనిచేస్తుంది
కొందరు రోజులో 4 నుంచి 5 కప్పుల ఛాయ్ తాగుతుంటారు
అలా చేస్తే అజీర్ణ సమస్యలతోపాటు మరికొన్ని వ్యాధులు మొదలవుతాయి
ఇలా తాగటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు
గర్భంతో ఉన్నవారు ఛాయ్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు
Related Web Stories
ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవే
షుగర్ పేషెంట్లు టీ తాగితే ఏం జరుగుతుంది?
మధుమేహం, గుండె జబ్బులను నివారించే ఈ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసా..
చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా?