రాత్రి తిన్న తర్వాత నడిస్తే మంచిది కాదా?
నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది అందరికీ తెలిసిందే
ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది రన్నింగ్, వాకింగ్ చేస్తుంటారు
అయితే రాత్రి భోజనం తర్వాత వేగంగా నడవాలా లేదా నెమ్మదిగా నడవాలా అనేది చాలామంది మందికి తెలియదు
ఆహారం తిన్న తర్వాత నేరుగా పడుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు
అలా చేయడం వల్ల ఫుడ్ సరిగా జీర్ణం కాదని అంటున్నారు
ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా నడవాలని వైద్య నిపుణులు అంటున్నారు
కానీ భోజనం చేసిన వెంటనే వాకింగ్‌కి వెళ్లొద్దని, కనీసం గంట గ్యాప్ ఇవ్వాలని పేర్కొన్నారు
అలాగే రాత్రిపూట స్పీడ్‌గా కాకుండా వీలైనంత నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు
రాత్రి భోజనం తర్వాత అరగంట నుంచి గంట వరకు సాధారణంగా నడవాలంటున్నారు
అలా కాకుండా వేగంగా నడవడం వల్ల కడుపులో నొప్పి వస్తుందని సూచించారు
Related Web Stories
అసలు జ్యూస్ మంచిదా, ఫ్రూట్ మంచిదా
ఎల్డీఎల్ కొలస్ట్రాల్ పెరిగిపోతే.. మీ శరీరంలో కనిపించే లక్షణాలివే!
మీ జుట్టు క్షేమంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి..
ఉదయాన్నే క్వినోవా రైస్ తింటే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?