అసలు జ్యూస్ మంచిదా, ఫ్రూట్ మంచిదా
పండ్లు ఆరోగ్యానికి
మేలు చేస్తాయని చెబుతుంటారు
అయితే కొంత మంది
ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవాలని అంటుంటారు
ఈ క్రమంలో ఏది మంచిదో
ఇప్పుడు తెలుసుకుందాం
పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది, కానీ రసాల్లో ఫైబర్ చాలావరకూ కోల్పోతాం
తాజా పండ్ల రసం తీసుకోవడం, పండును పూర్తిగా తీసుకోవడం వల్ల ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి
పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి
అయితే పండ్ల రసాల్లో కొన్ని పోషకాలు మాత్రమే లభిస్తాయి
విటమిన్ సీ జ్యూస్ తయారుచేసే ప్రక్రియలో వాటిని కోల్పోతామని నిపుణులు అంటున్నారు
ఈ క్రమంలో పండ్ల కంటే జ్యూస్ అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
ఎల్డీఎల్ కొలస్ట్రాల్ పెరిగిపోతే.. మీ శరీరంలో కనిపించే లక్షణాలివే!
మీ జుట్టు క్షేమంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి..
ఉదయాన్నే క్వినోవా రైస్ తింటే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?
జీన్స్‌తో పర్యావరణానికి ముప్పు