జుట్టు రాలుతోందా..
అయితే ఇలా చేయండి..
కలబంద హెయిర్
ఫోలికల్స్‌ను బలపరుస్తుంది.
జుట్టులో ప్రోటీన్లను పునరుద్ధరించడంలో కొబ్బరి నూనె సహాయపడతుంది.
కొవ్వు చేప జుట్టు సాంద్రత,
వ్యాసాన్ని మెరుగుపరుస్తుంది.
ఉల్లిపాయ రసం జుట్టు
పెరుగుదలను ప్రోత్సహింస్తుంది.
నిమ్మకాయ జుట్టు
నాణ్యతను మెరుగుపరుస్తుంది.
చుండ్రును నయం చేయడంలో
గుడ్లు బాగా పని చేస్తాయి
మెంతులు జుట్టు రాలడాన్ని
సహజంగా ఆపడంలో
సహాయపడతాయి.
Related Web Stories
ఇవి లేకుంటే విఘ్నేశ్వరుడి పూజ అసంపూర్ణం
ఈ ఫుడ్ కాంబినేషన్స్ మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..
వినాయక చవితి శోభ
ఈ ఆహార పదార్థాలతో పురుషులు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు