మీ భార్య కోపంగా ఉందా..అయితే ఇలా రిలాక్స్ చేయండి!

ప్రతి ఫ్యామిలీలో భార్యా భర్తల మధ్య కోపం, గొడవలు ఉండటం సహజం

చాలా వరకు భార్య తన భర్తను చాలా ఈజీగా మ్యానేజ్ చేస్తుంది

ఈ విషయంలో భర్తలు మాత్రం కొంత వెనుకబడి ఉన్నారనే చెప్పుకోవాలి

అయితే భార్యలకు కోపం వస్తే వారిని ఎలా అణచివేయాలో కొన్ని చిట్కాలను చూద్దాం

ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఎంత బిజీగా ఉన్నా భార్యతో కొంత టైమ్‌ని స్పెండ్ చేయాలి

ఆమెతో కొద్ది సేపు మాట్లాడితే భార్యకు కోపం రాకుండా ఉంటుంది

ఇంటి పనులు, పిల్లలు, సరుకులు, వంట, క్లీనింగ్ పనుల్లో భర్త హెల్ప్ చేయాలి

మీ భార్యను దగ్గరకు తీసుకుని హత్తుకోవాలి. అలా చేస్తే కోపం తగ్గే ఛాన్స్ ఉంది

భార్య కోపంగా ఉంటే పిల్లలను దగ్గరకు తీసుకొని వారి బాగోగులు చూడాలి

భార్య ఎంత కోపాన్ని ప్రదర్శించినా మీరు ఓర్పుతో, సహనంతో ఉండాలి

ఆమె కోపాన్ని ప్రదర్శించినప్పుడల్లా మీరు ఆమెపై ప్రేమను కురిపించాలి

అలా కాకుండా మీరు కూడా కోపాన్ని ప్రదర్శిస్తే మంటపై పెట్రోల్ పోసినట్లవుతుంది

వీలైతే భార్యకు క్షమాపణ చెప్పండి. దాని వల్ల మీ భార్య కోపం తప్పకుండా తగ్గుతుంది