150060d6-10ff-4e75-b975-315dd61b2288-jamun6_6_11zon.jpg

వావ్.. నేరేడు పళ్లు తింటే..  ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

09f1dd49-6025-46e6-820f-3987698ca8d6-jamun2_2_11zon.jpg

వర్షా కాలంలో లభించే నేరేడు పండు దివ్యౌషధం. చాలా అనారోగ్యాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం.

f7604b26-42a8-4aa4-97b2-0ce9a4508b82-jamun8_8_11zon.jpg

నేరేడు పళ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తాయి. 

aec7d078-5172-4278-981f-75cb5c90b0d3-jamun4_4_11zon.jpg

కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, కాలేయ ఆరోగ్యానికి నేరేడు ఎంతో ఉపయోగపడుతుంది.

శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో నేరేడు పళ్లు చక్కగా పని చేస్తాయి. 

యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు నేరేడు పళ్లను తినడం మంచిది. 

నేరేడు పళ్లలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 

ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు నేరేడు పళ్లను తినడం మంచిది. ఈ పళ్లలో కార్బోహైడ్రేట్లు ఉండవు. 

నేరేడు పండే కాదు, ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడు ఆకుల పొడిని ఆయుర్వేదంలో వాడతారు