ప్రపంచ కుబేరుల్లో ఒకరు జెఫ్ బెజోస్ ప్రియురాలు లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకోనున్నారు
గత సంవత్సరం మే లో నిశ్చితార్ధం జరగగా, వివాహం ఈ నెల 28న జరగనున్నట్లు తెలుస్తోంది
వీరి పెళ్ళికి బిల్‌గేట్స్, లియోనార్డో డికాప్రియో, జోర్డాన్ రాణి రానియా హాజరు కానున్నారు
ఈ వేడుక కోసం విలాసవంతమైన ఓ రెస్టరంట్‌ను అద్దెకు తీసుకున్నారని కథనాలు వస్తున్నాయి
అతిథుల విడిది కోసం ప్రైవేటు సౌధాలు ముందుగానే బుకింగ్ చేసినట్లు తెలుస్తోంది
వేడుక కోసం దాదాపు 600 మిలియన్ డాలర్లు సుమారు 5096 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా
2018 నుంచే జెఫ్ బెజోస్, లారెన్‌లు డేటింగ్‌లో ఉన్నారు
54 ఏళ్ల లారెన్ దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు
2019 లో బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో విడాకులు తీసుకున్నారు
మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం
Related Web Stories
మనిషిని ఇప్పటికీ తికమకపెడుతున్న మిస్టరీలు ఇవే!
అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం
ఎంతో కీలకమైన మెగ్నీషియం.. వీటిని తింటే అందుతుంది..
మన పనిలో విలువలు ఉండాలి