.అంతరిక్షం నుంచి దూకిన ఓ సాహసికుడు ధ్వనికి మించిన వేగంతో భూమివైపునకు దూసుకొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ధ్వని కంటే ఎక్కువ వేగంతో భూమివైపు ప్రయాణించి సరికొత్త రికార్డు కూడా సృష్టించాడు

 2012లో నిర్వహించిన ఈ సాహస క్రీడ తాలూకు వీడియో నెట్టింట  మరోసారి వైరల్ అవుతోంది.

విమానాలు, బెలూన్ల నుంచి పారాషూట్ల సాయంతో సాహసికులు కిందకు దూకడం మనం చూసే ఉంటాం.

ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అంతరిక్షం  నుంచి కిందకు దూకాలనుకున్నాడు.

.ఆరేళ్లు కష్టపడి చివరకు  అనుకున్నది సాధించాడు.

ఈ చారిత్రాత్మక ఘటన జరిగి దాదాపు 12 ఏళ్లు కాగా నాటి వీడియో మరోసారి వైరల్ అవుతోంది