కార్తీక పౌర్ణమి  రోజు ఇలా చేయండి చాలు..

ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి.

 శివుడు, మహా విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి.

నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి.

విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం సర్వదా శ్రేయస్కరం.

 చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యంగా సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

 ఆవు ను దానం చేయడం సైతం పుణ్యంగా భావిస్తారు.

పేదవారికి ఆహారం, బెల్లం, దుస్తులు దానం చేయడం శుభఫలితాలు అందుకుంటారు.