రోజూ ఒక్క టేబుల్ స్పూన్  తాగితే చాలు...

  ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తాగడం వల్ల శరీరంలోని కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

మలబద్ధక సమస్యను తొలగిస్తాయి.

 చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. 

కొబ్బరినూనె తాగడం వల్ల చర్మం లోపల తేమగా ఉండి అందాన్ని పెంచుతుంది

ఇది ముఖంపై మచ్చలను తొలగిస్తుంది

 జుట్టు బలంగా – మెరుస్తూ ఉంటుంది.