ఇవి అలవాటు చేసుకుంటే
చాలు.. పొడవాటి జుట్టు
మీ సొంతమవుతుంది..
జుట్టు ఆరోగ్యంగా
పెరగాలంటే తల చర్మం
ఆరోగ్యంగా ఉండాలి
ముఖ్యంగా తల
చర్మంలో రక్త
ప్రసరణ బాగుండాలి
స్కాల్ప్‌కు రెగ్యులర్ గా
మసాజ్ చేసుకుంటూ ఉండాలి.
ఇది జుట్టు పెరుగుదలకు
బాగా సహాయపడుతుంది
జుట్టును ఆరోగ్యంగా ఉంచే
హెయిర్ స్టైల్స్ ను ఫాలో
అయితే జుట్టు ఆరోగ్యంగా
పెరుగుతుంది
సిల్క్‌తో తయారు చేసిన
దిండు కవర్లు ఉపయోగిస్తే
జుట్టు ఆరోగ్యంగా ఉంటుందట
జుట్టు చివర్లను ప్రతి 6 నుండి
8 వారాలకు ఒకసారి ట్రిమ్
చేస్తుంటే జుట్టు పెరుగుదల
బాగుంటుంది
తలస్నానం చేయడానికి
రసాయనాలు లేని తేలికపాటి
షాంపూని ఉపయోగించాలి
ప్రతిరోజూ తలస్నానం
చేయకూడదు. తలస్నానం
చేయడానికి గంట ముందు
తలకు ఆయిల్ పెట్టడం మంచిది
Related Web Stories
మీ వయసు కంటే పదేళ్లు తక్కువగా కనిపించాలంటే.. ఈ 5 పనులు చేయండి చాలు..
భోజనం తర్వాత పాన్ తినడం వల్ల ఏం జరుగుతుందంటే..
సంగీతం వింటే ఎన్ని లాభాలంటే..!
చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా