పట్టు చీర కట్టుకుంటే ఎంత మోడరన్ అమ్మాయి అయినా బాపు బొమ్మలా మారిపోతుంది
పట్టుచీరలను భద్రపరచడం తెలియకుంటే మాత్రం మన్నిక దెబ్బ తింటుంది
పట్టుచీరను పదిలంగా పెట్టుకోవాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..
పట్టు చీరలను ప్రత్యేకమైన ప్లేస్‌లో.. వీలైతే శారీ బాక్స్‌లలో పెడితే ఎప్పటికీ కొత్తవిగా కనిపిస్తాయి
పట్టుచీరలను స్టీల్ హ్యాంగర్లకు అస్సలు తగిలించకూడదు. తుప్పు పట్టి చీర పాడయ్యే ఛాన్స్ ఉంటుంది
పట్టు చీరను ఒకసారి కట్టగానే డ్రై క్లీనింగ్‌కు ఇవ్వకూడదు. నాలుగు సార్లు కట్టిన తర్వాతే ఇవ్వా
లి
పట్టు చీరల్లో నాఫ్తలిన్ గోలీలు వేసి ఎక్కువ రోజులు ఉంచవద్దు. రంగు పోతుంది
పట్టు చీరను వాడినా.. వాడకున్నా ప్రతి మూడు నెలలకోసారి నీడలో ఆరబెట్టాలి
Related Web Stories
ఈ 5 అలవాట్లు ఉంటే మీ మైండ్‌సెట్ వీక్ అన్నట్టే!
అటాక్ చేస్తే ప్రతీకారం తీర్చుకునే జంతువులు ఇవే!
సాల్ట్ వాటర్ తాగడం వల్ల కలిగే ఈ ఉపయోగాల గురించి తెలుసా?
జుట్టుకు రంగు వేస్తున్నారా జాగ్రత్త.. ఇలా చేయకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్!