చిరుతపులి vs చిరుత.. రెండింటిలో ఏది ఎక్కువ శక్తివంతమైనది?
చిరుతలు, చిరుతపులులు రెండూ వేరువేరు. శరీరాకృతి నుండి అన్ని విషయాలలో తేడాలుంటాయి.
చిరుతలు వేగంలో మొదటిస్థానంలో ఉంటాయి. గంటకు 60-70మైళ్ల వేగం చేరుకోగలవు.
చిరుతలు, చిరుతపులులు రెండూ చురుగ్గానే ఉంటాయి. అయితే చిరుతల శరీరం పొడుగ్గా, తేలికగా వాటి ఎరను పట్టుకోవడానికి మరింత అనుకూలంగా ఉంటుంది.
చిరుతలతో పోలిస్తే చిరుత పులుల బలం ఎక్కువ. వీటి శరీర నిర్మాణం బలమైన కండరాలతో అసమానంగా ఉంటుంది.
చిరుతలు జంతువులను వేటాడటానికి వేగంమీద ఆధారపడతాయి. కానీ చిరుతపులులు మాత్రం జంతువులను వేటాడటానికి బలాన్ని, వ్యూహాలను పన్నుతాయి.
చిరుతపులులు తమ భూభాగం రక్షించుకోవడంలో దూకుడుగా ఉంటాయి.
చిరుతలకు వేగం ఎక్కువ ఉన్నా చిరుతపులులతో పోలిస్తే ఓపిక మాత్రం తక్కువ.
చిరుతపులులు ఎక్కువశాతం ఒంటరిగా ఉంటాయి. పిల్లలు, జంటలు సమూహంగా ఉంటాయి. చిరుతలు కూడా ఇదే విధంగా ఉంటాయి.
చిరుత పులులు, చిరుతల కంటే శరర పరిమాణంలో పెద్దగా, దృఢంగా ఉంటాయి. వీటి బరువు నార్మల్ గా 60 నుండి 90 కేజీల వరకు ఉంటుంది.
Related Web Stories
వావ్.. మనం ఇష్టంగా తినే అరటితో ఇన్ని బెనిఫిట్సా!
ఉల్లిని మించి.. ఉల్లి కాడలు ఎంతో మేలు చేస్తాయి..
అంతరిక్షంలో తినకూడని ఫుడ్స్ ఏవో తెలుసా?
ఈ జంతువులను బతికుండగానే పచ్చిగా తినాలట!