వినాయక చవితి కథ..  తెలుసుకుందాం రండి

వినాయక చవిత కథ మీలో  ఎంత మందికి తెలుసు..?

 ఒకప్పుడు రాక్షస రాజు పరమ శివుడి గురించి తీవ్ర తపస్సు చేశాడు

తపస్సును మెచ్చి వరం  కోరుకోమన్న పరమ శివుడు

మీరెప్పుడూ నా ఉదరం  లోపలే ఉండాలని కోరిన రాక్షసరాజు

రాక్షసరాజు కోరిక మేరకు  గజాసురుడి పొట్ట లోపలికి  ప్రవేశించిన శివుడు

 భర్త గురించి వెతుకుతూ  విషయం తెలుసుకున్న పార్వతీదేవి

విష్ణుమూర్తిని ప్రార్ధించి..  భర్త విషయం చెప్పిన పార్వతి

 శ్రీహరి, బ్రహ్మలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగి రెద్దుల వేషంలో వెళ్లాలని నిర్ణయం

గంగిరెద్దు ఆట చూసి ఆనందంతో వరం కోరుకోమన్న గజాసురుడు

 గంగిరెద్దు శివుడి వాహనమని.. శివుడిని ఇవ్వాలని కోరిన శ్రీహరి

నంది కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా బయటికొచ్చిన శివుడు

చెడ్డవారికి వరాలు ఇవ్వకూడదని వైకుంఠానికి వెళ్లిన  శ్రీహరి, బ్రహ్మ.. కైలాసానికి వెళ్ళిపోయిన శివుడు

శివుడు వస్తున్నాడని కైలాసంలో తలస్నానం చేయాలని భావించిన పార్వతీదేవి

 నలుగు పిండితో పిల్లవాడిని తయారు చేసి.. ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచిన పార్వతి

 శివుడికి లోపలికి వస్తుండగా అడ్డు తగిలిన బాలుడు.. కోపంతో త్రిశూలం తీసి బాలుడి కంఠం నరికిన శివుడు

 పార్వతీదేవి బాధపడటంతో గజాసురుడి శిరస్సును అతికించి ప్రాణం పోసిన శివుడు

గజనాధుడు అని పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించిన శివపార్వతులు

విఘ్నములకు అధిపతిని ఇవ్వాలని కోరిన దేవతలు, మునులు, మానవులు19.  గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చిన పరమేశ్వరుడు 

పరమేశ్వరుడి ప్రకటన తర్వాత విఘ్నేశ్వరుడికి భూలోకాన విగ్రహంగా పెట్టుకుంటున్న ప్రజలు