82d6808f-0700-4305-82e7-6137262be813-12.jpg

పెదవులు నల్లగా మారయా ?  ఈ చిట్కాలు పాటించండి ....

8b11331a-dec4-4326-9fe9-2dacdd6b317d-11.jpg

మగవారి పెదవులు నల్లబడటం వెనుక పొగతాగడం ప్రధాన కారణం.

fbf00868-02f9-4f46-bdce-bb93082b0ecb-16.jpg

గులాబి రంగులోకి మారేందుకు ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. 

4a96f37b-769b-41ea-8e6a-6566ebcad51c-14.jpg

టమోటాలు, క్యారెట్లు, ఆకుకూరలు వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. 

చక్కెర గింజల్లో కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేసి పెదాలను స్క్రబ్ చేయండి. ఇలా ఒకటి నుంచి 2 నిమిషాల పాటు చేస్తూ 5 నిమిషాల తర్వాత కడిగేయండి. 

ఇలా వారం రోజుల పాటు రోజూ చేయడం వల్ల మీ పెదాలు మృదువుగా, మెరుస్తూ ఉంటాయి.

బీట్‌రూట్ రసం, ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా అలోవెరా జెల్ కలిపి లిప్ మాస్క్‌ను తయారు చేయండి. రాత్రి పడుకునే ముందు దీన్ని పెదవులపై అప్లై చేయండి.