లివింగ్ రూమ్ అందాన్ని చిన్న  చిట్కాలతో మార్చేయచ్చు.. 

అందమైన ఇంటికి  ఫర్నీచర్ మరింత  అందాన్ని ఇస్తుంది.   డెకరేటింగ్ ఐటమ్స్ అంతే  అందాన్నిస్తాయి

 లివింగ్ రూఫ్ నుంచి,  కిచెన్, లాన్ ఇలా ప్రతి  ఒక్క విషయంలో ఇంటీరియల్  డిజైనింగ్ చాలా అవసరం

రంగులలో ఆకర్షణీయంగా  కనిపించే త్రో పిల్లోలు  లివింగ్ రూమ్ అందాన్ని  మరింత పెంచుతాయి

సాయంకాలాలు లివింగ్  రూమ్ డిమ్ లైట్‌లో  ప్రశాంతంగా కనిపిస్తాయి

అందమైన పూల మొక్కలతో  ఇంటి స్పేస్‌కి మరింత  అందం వస్తుంది

లివింగ్‌ రూమ్‌ను ఎప్పుడూ  శుభ్రంగా ఉంచుకోవాలి

టెక్చర్లతో కూడిన నీలిరంగు సోఫా..  ఈ సోఫా మీ లివింగ్ రూమ్‍కు  అద్భుతమైన శోభ తెస్తుంది