సంసారం సాఫీగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం, గౌరవం ముఖ్యం. నమ్మకస్తులైన పార్టనర్స్ లక్షణాలు ఏంటంటే..
నమ్మకమ్మైన జీవిత భాగస్వామి అవతలి వారి బలహీనతతో స్వీయప్రయోజనం పొందేందుకు ప్రయత్నించరు.
వైవాహిక బంధానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు
వారి మనసులోని ప్రేమ ఎన్నటికీ చెరిగిపోదు.
భాగస్వామి విషయంలో ఇగోలు, పట్టుదలలు వీరికి అస్సలు ఉండవు
భాగస్వామిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు, ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నించరు.
భార్యా లేదా భర్తను ఇతరులతో పోల్చి చిన్నబుచ్చరు
ఇతరులతో సరదాగా ఫ్లర్ట్ చేసి భాగస్వామిని అభద్రతలోకి నెట్టరు
భాగస్వామికి పొరపాటును కూడా అబద్ధం చెప్పరు. వారి వద్ద ఏ విషయాన్నీ దాచరు.
ఒకరి కోసం మరొకరు పోరాడేందుకు అస్సలు వెనకాడరు
తమ బంధంపై పూర్తి నమ్మకం కలిగించేలా ప్రవర్తిస్తారు.
Related Web Stories
కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాలు ఇవే..!
ఈ పనులు చేస్తే ఎంతటి ఒత్తిడి అయినా మటుమాయం!
ఆలూ పరోటా తినడం వల్ల కలిగే 15 ఆరోగ్య ప్రయోజనాలు..
బీర్ తాగితే కలిగే సర్ప్రైజింగ్ బెనిఫిట్స్ ఇవే!