సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది మార్చి 25న హోలీ పండుగ

అయితే 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజే చంద్ర గ్రహణం వస్తుంది 

ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్న పండితులు

ఈసారి చంద్రగ్రహణం మార్చి 25 ఉదయం 10:24 నుంచి మధ్యాహ్నం 3:01 గంటల వరకు 

ఈ సమయంలో గర్భిణీలు అస్సలు బయటకు రాకూడదు

అలాగే కత్తెర, సూది, కత్తులు లాంటివి అస్సలు ఉపయోగించకూడదు

వీలైనంత వరకు గర్భిణీలు ఈ సమయంలో నిద్రపోవడం చాలా మంచిది

అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించడం లేదు

కానీ అమెరికా, జపాన్, రష్యా, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, వంటి దేశాల్లో కనిపిస్తుంది