వర్షాకాలం వస్తేనే మధుకామిని పూస్తుంది..!
మధుకామిని పూలు ఈ వర్షాలకు అందంగా విచ్చుకుంటాయి.
మధుకామిని వృక్షశాస్త్ర నామం ముర్రాయా పానికులటా..
ఈ చెట్టు అనేక వాతావరణ పరిస్థితిలను తట్టుకుని పూలుపూస్తుంది.
ఈ చెట్టు గాలికి కదిలిన ప్రతిసారీ అందమైన సిట్రస్ వాసన వస్తుంది. ఈ పూలు పార్కులలో కనిపిస్తూ ఉంటాయి.
పూల తీపికి మధుకామిని పూల నిండా తేనెటీగలు ముసురుతూ ఉంటాయి.
మధు కామిని పూలను ఆరెంజ్ జాస్మిన్ అని కూడా అంటారు.
ఈ మధుకామిని పూలకు మన పౌరాణికాలతో సంబంధం ఉంది.
దీనిని స్వర్గం నుంచి వచ్చిన పువ్వు అని దైవిక పుష్పం అని పిలుస్తారు. దీనితో పాటు పారిజాతం, అపరాజిత పూలు కూడా ఆకోవకు చెందినవే..
Related Web Stories
బోన్సాయ్ చెట్లను ఇంట్లో పెంచకూడదా..!
ఇంట్రోవర్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఈ పొరపాట్లు చేస్తే చెవి ఇన్ఫెక్షన్ వస్తుందా..!
అలర్ట్! ఇవి పాటించకపోతే వైవాహిక బంధం విచ్ఛిన్నం!