జర్నల్ బయాలజీ లెటర్స్ ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది.

మొక్కల ఎదుగుదలకు  తోడ్పడుతున్న సంగీతం..

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని లోకోక్తి..

దానిమాటెలా ఉన్నా మొక్కల పెరుగుదలకు మాత్రం సంగీతం బాగా పనిచేస్తుంది

ప్రయోగాత్మకంగా పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలిపారు.

నిశ్శబ్దంగా ఉండే పరిసరాల్లో పెంచిన మొక్కలకన్నా ఈ మొక్కల్లో ఎదుగుదల వేగంగా ఉన్నది

 ఐదు రోజుల తర్వాత చూస్తే మొక్కల ఎదుగుదల సాధారణం కంటే ఎక్కువున్నట్లు గుర్తించామన్నారు.

దీనిపై మరిన్ని పరిశోధనలు  చేయాల్సి ఉన్నది.