fb6bfc7c-a3d8-43fb-a384-92da993a4ed7-shiv0.jpg

శివరాత్రి పర్వదినం.. పులకించిన భక్తజనం

5423fb84-7f35-4145-871d-353fdea4b1a9-shiv3.jpg

దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

c026337e-0112-4c64-be30-2894a42aa891-shiv2.jpg

వేకువజాము నుంచే భక్తులు మహా శివుడి ఆలయాలకు తండోపతండాలుగా తరలివెళ్లారు

5d2db652-dc4f-419f-9af0-e5d8e1bb262e-shiv6.jpg

రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, ఏడుపాయల వన దుర్గామాత, భ్రమరాంబ మల్లికార్జున స్వామి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి

ఈ సందర్భంగా ఆలయాలను పూలతో అలంకరించారు

కళాకారులు విభిన్న వేషాలతో అలరించారు

సూర్యుడు ఉదయిస్తుండగా తీసిన చిత్రం

ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు