కిచెన్ ఫర్నిచర్‌లో ఇవి
ఉండేలా చూసుకోండి..
కిచెన్‌లో స్టోరేజ్ సమస్య
తీరాలంటే ముందుగా పనికిరాని
వస్తువులను తీసేయాలి
వాటిని మూడు
రకాలుగా విభజించాలి
ఒకటి ట్రాష్ బిన్‌లో వేసేవి.
రెండో రకం డొనేట్ చేసేవి.
మూడో రకం అవసరమైనవి
ఈ మూడో కేటగిరీకి
చెందిన వస్తువులను మాత్రమే
క్యాబినెట్‌లో సర్దుకోవాలి
క్యాబినెట్స్, షెల్ఫ్‌లు క్లీన్
చేశాక కిచెన్ వస్తువులను
కేటగిరీలుగా విభజించుకోవాలి
రోజులో ఎక్కువ సార్లు
ఉపయోగించే వస్తువులను
సులభంగా తీసుకునేలా
అమర్చుకోవాలి
ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు
మాత్రమే ఉపయోగించే
వస్తువులను పై క్యాబినెట్‌లలో
అమర్చుకోవాలి
కింది క్యాబినెట్‌లలో దోశ,
ఫ్రై ప్యాన్‌లు, బేకింగ్ షీట్లు,
కటింగ్ బోర్డ్‌లు, మిక్సింగ్ బౌల్స్
వంటివి అమర్చుకుంటే
అనువుగా ఉంటుంది
పాత్రలు శుభ్రం చేసేందుకు
ఉపయోగించే సబ్బులు,
లిక్విడ్‌లను సింక్ కింద
అమర్చుకుంటే స్థలం కలిసి వస్తుంది
Related Web Stories
రాత్రి పూట, వికసించే అందమైన పువ్వులు ఇవే!
పిల్లలు గొడవపడకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ప్యారీస్ ఫ్యాషన్వీక్లో ఆలియా అదిరిపోయే డెబ్యూ
సీతాకోక చిలుకల గురించి మీకు తెలియని విషయాలు..