పసుపు నీటితో ముఖాన్ని
కడిగితే ఎన్ని లాభాలంటే..!
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖానికి
ఎంతో మేలు చేస్తాయి.
ఇది మన చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మం నిగారింపుతో పాటూ మచ్చలు కూడా తగ్గిపోతాయి.
పసుపు నీరు ముఖానికి
మెరిసే ఛాయను కలిగిస్తుంది.
చర్మ సంబంధిత సమస్యలను పసుపు నీరు దూరం చేస్తుంది.
పసుపు నీరు చర్మంలో
దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
Related Web Stories
గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి
బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..
రాత్రివేళ్లలో ఈ చిన్న చిట్కాలు.. మీ షుగర్‌ను ఎలా నియంత్రిస్తాయంటే..
మెరిసే చర్మానికి కివీ ఫ్యాక్ ఎంత మేలంటే..