గాజులు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..!

గాజుల వల్ల మణికట్టుకు రక్త  ప్రసరణ బాగా జరుగుతుంది.

గర్భిణీలకు గాజులు ఉండాలని  పెద్దలు చెబుతారు.

హార్మోన్ల అసమతుల్యత నుంచి  ఉపశమనం లభిస్తుంది.

గాజుల వల్ల ఒత్తిడి, అలసట,  నొప్పులను తట్టుకునే సామర్థ్యం  మహిళల్లో పెరుగుతుంది.

మట్టి గాజులు శరీరంలోని  అధిక వేడిని తగ్గించేందుకు సహాయపడతాయి

 ఇవి చుట్టుపక్కల వారి మానసిక  స్థితిని కూడా మెరుగు పరుస్తాయి.

గాజుల శబ్దం వల్ల కడుపులో  బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.