కోపం వల్ల ఇన్ని నష్టలున్నాయా..
తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు
కోపం వల్ల అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు
కోపం కారణంగా కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి
కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచిస్తాయి
విపరీతమైన కోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది
కోపం కారణంగా అనేక ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం కూడా ఉంది
అధిక కోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది
కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు కూడా పెరుగుతాయి
విపరీతమైన కోపం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది
కోపంగా ఉండే వ్యక్తుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ
అందుకే కోపాన్ని జయించి శాంతంగా ఉంటే ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు
Related Web Stories
మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!
వాతావరణ మార్పులను ముందే పసిగట్టే 7 జంతువులు ఇవే!
శోభనం ముహుర్తం వెనుక సైన్స్!
వేసవిలో ఈ ఐస్ క్రీంకు మంచి గిరాకీ..!