వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఇవి పక్కాగా మీ ఇంట్లో ఉండాల్సిందే
రుతుపవనాలు మే నెల చివరి వారంలో కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాకాలం వచ్చిందంటే తప్పకుండా ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలి.
వేసవికాలంలోనే వాటిని కొనేస్తే బెటర్. లేదా డిమాండ్‌ని అనుకూలంగా మార్చుకోవడానికి ఆ వస్తువుల ధరలను అమాంతం పెంచేస్తారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఏయే వస్తువులు కొనాలంటే..