ఇలా చేస్తే దోమలు పరార్
ఇంట్లో లెమన్ గ్రాస్ పెంచితే
దోమల బాధ తగ్గుతుంది. దీంతోపాటు..
తులసి మొక్కలు
టీ ట్రీ ఆయిల్
బంతి మొక్కలు
వేపాకులను నిప్పుల్లో వేసి కాల్చితే
దోమల బెడద తగ్గుతుంది.
వేప నూనె చర్మానికి రాసుకోవచ్చు.
కర్పూరం, వెల్లుల్లి వాసన దోమలను
దూరంగా ఉంచుతుంది
Related Web Stories
మీ ఊపిరితిత్తులకు బలాన్నివ్వండి.. వీటిని రోజూ తీసుకోండి..
తెల్లవారుజామున నిద్రలేస్తే కలిగే బెనిఫిట్స్!
పసుపు నీటితో ముఖాన్ని కడిగితే ఎన్ని లాభాలంటే..!
గంగమ్మ ఒడికి చేరిన మహాగణపతి