ఉదయం Vs సాయంత్రం: వర్కవుట్ ఎప్పుడు చేయాలి?
వ్యాయామం ఎప్పుడు చేయాలనే దానిపై రకరకాల అభిప్రాయాలున్నాయి. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల కొన్ని ప్లస్‌లు, మైనస్‌లు కూడా ఉన్నాయి.
ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజమ్ పెరుగుతుంది. ఉదయం వ్యాయామం వల్ల రోజంతా క్యాలరీలు బర్న్ అవుతాయి.
ఉదయం ఎక్సర్‌సైజ్ మీ మెంటల్ ఫోకస్‌ను పెంచుతుంది. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
ఉదయం కంటే సాయంత్రం కండరాలు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. గాయాల పాలయ్యే ప్రమాదం తగ్గుతుంది.
సాయంత్రం వ్యాయామం వల్ల కండరాలు, ఎముకల బలం పెరుగుతుంది. స్ట్రెంత్ ట్రయినింగ్‌కు ఈవెనింగ్ వ్యాయామం సరైన సమయం
సాయంత్రం సమయంలో వ్యాయామం చేయడం వల్ల నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
సాయంత్రం సమయంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆరుబయట వ్యాయామం కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు.
ఎప్పుడు వ్యాయామం చేయాలనేది వ్యక్తుల షెడ్యూల్, శరీరాన్ని బట్టి ఉంటుంది. ఏ సమయంలో చేసినా శారీరక వ్యాయామం వల్ల ఉపయోగాలన్నాయి.
Related Web Stories
ఉత్తరప్రదేశ్ లో చూడాల్సిన ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఇవే..
పుచ్చకాయ గింజలు పారేయకండి.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?
ఉత్తరాఖండ్ లో చూడాల్సిన ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఇవే..
గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేసేందుకు.. ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..