ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతాలు ఏవంటే..

డెత్ వ్యాలీ (యూఎస్ఏ) ఇక్కడి ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 54 డిగ్రీలకు చేరుకుంటాయి

ఎవరెస్ట్ పర్వతం (నేపాల్) గడ్డకట్టే చలి, విరిగిపడే కొండచరియలు, గాల్లో ఆక్సీజన్ తక్కువగా ఉండటం ప్రమాదాలకు కారణమవుతాయి

డనాకిల్ డిప్రెషన్ (ఇథియోపియా) అత్యధిక ఉష్ణోగ్రతలు, అగ్నిపర్వతాలు, విషపూరిత వాయులు ఉండే ఎడారి ప్రాంతం ఇది

స్నేక్ ఐల్యాండ్ (బ్రెజిల్) ప్రపంచంలో అత్యంత విషపూరిత సర్పాలు అనేకం ఇక్కడే ఉంటాయి. 

అకాపుల్కో (మెక్సికో) ఇక్కడ నేరాలు ఘోరాలు అత్యధికంగా జరుగుతాయి. టూరిస్టులకు రిస్క్ ఎక్కువ

క్లిఫ్స్ ఆఫ్ మోహెర్ (ఐర్లాండ్) ఈ తీరప్రాంత కొండల అంచులు కాలుపెడితే జారిపోయేలా ఉంటాయి. టూరిస్టులకు ప్రమాదకరం

హషువాన్ పర్వతం (చైనా) ఈ కొండల అంచులకు ఏర్పాటు చేసే చెక్క వంతెనలపై నడక అత్యంత ప్రమాదకరం