ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మిస్సైల్స్ ఏవంటే..

ఎల్‌జీఎమ్ - 30 మైన్యూట్‌మాన్ (అమెరికా) రేంజ్: 13 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు

యూజీఎం - 133 ట్రైడెంట్ 2 (అమెరికా) రేంజ్: 7500-12000 కిలోమీటర్లు 

ఆర్ఎస్ - 28 సర్మట్ సాటన్ 2 (రష్యా) రేంజ్: 18 వేల కిలోమీటర్లు

ఆర్36ఎమ్2 వాయ్‌వోడ్ (రష్యా) రేంజ్: 11 వేల కిలోమీటర్లు 

అగ్నీ-5 (భారత్) రేంజ్:  8 వేల కిలోమీటర్లు

డీఎఫ్ - 51 (చైనా) రేంజ్: 14 వేల కిలోమీటర్లు

ఎమ్ 51 (ఫ్రాన్స్) రేంజ్: 11 వేల కిలోమీటర్లు

జెరిఖో -3 (ఇజ్రాయెల్) రేంజ్: 11.5 వేల కిలోమీటర్లు