దేశంలో అత్యధిక శాతం మంది మాట్లాడే భాషలు ఏవంటే..
సుమారు 53 కోట్ల మంది ప్రజలు హిందీ మాట్లాడతారు.
బెంగాలీ మాట్లాడేవారి సంఖ్య 9 కోట్లకు పైనే ఉంటుంది
8 కోట్ల పైచిలుకు మంది మరాఠీ మాట్లాడతారు
తెలుగు మాట్లాడేవారి సంఖ్య సుమారు 8.11 కోట్లు
5.9 కోట్ల మంది తమిళం మాట్లాడతారని అంచనా
గుజరాతీ మాట్లాడేవారి సంఖ్య 5.6 కోట్లు
ఉర్దూను సుమారు 5.08 కోట్లమంది మాట్లాడతారు.
కన్నడ మాట్లాడే వారి సంఖ్య 3.75 కోట్లు
దాదాపు 3.4 కోట్ల మంది మలయాళం మట్లాడగలరు
Related Web Stories
కెనడాకు పిల్లలను పంపే ముందు తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి
మల్టిగ్రెయిన్ ఇడ్లీ.. ఇలా తయారు చేసుకుంటే ఎంత ఆరోగ్యమో..
శరీరంపై పచ్చబొట్టు ఉంటే రక్తదానం చేయకూడదా
సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా..?