ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలు ఏవంటే..
ఇంగ్లిష్‌ను 1.5 బిలియన్ పైచిలుకు మంది మాట్లాడతారు
మాండరిన్ చైనీస్ మాట్లాడేవారు 1.1 బిలియన్లు
హిందీ మాట్లాడేవారు 600 మిలియన్లు
స్పానిష్ మాట్లాడేవారు 560 మిలియన్లు
ఫ్రెంచ్ మాట్లాడేవారు 310 మిలియన్లు
ఆధునిక అరబిక్ మాట్లాడేవారు 310 మిలియన్లు
రష్యన్ మాట్లాడేవారు 250 మిలియన్లు
ఉర్దూ మాట్లాడేవారు 230 మిలియన్లు
బెంగాలీ మాట్లాడేవారు 230 మిలియన్లు
Related Web Stories
చన్నీళ్లు vs వేడి నీళ్లు.. రెండింటిలో ఏవి మంచివి?
కిడ్నీ స్టోన్స్ త్వరగా తగ్గాలంటే.. ఈ ఫుడ్స్ తీనాల్సిందే..
వాడిన నూనెను మళ్లీ.. మళ్లీ వినియోగిస్తున్నారా..
బాదుషా తయారు చేయడం ఎలా...