భారత్‌లో మార్కెట్ విలువ పరంగా అత్యంత సంపన్నమైన కంపెనీలు ఏవంటే..

10. కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.3.41 ట్రిలియన్లు

9. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ విలువ రూ.3.43 ట్రిలియన్లు

8. ఎల్‌అండ్‌టీ మార్కెట్ విలువ రూ.4.02 ట్రిలియన్లు

7. ఐటీసీ మార్కెట్ విలువ రూ.5.36 ట్రిలియన్లు

6. భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 5.55 ట్రిలియన్లు

5. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 5.71 ట్రిలియన్లు

4. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ విలువ రూ. 6.47 ట్రిలియన్లు

3. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 11.25 ట్రిలియన్లు

2. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ విలువ రూ. 12.36 ట్రిలియన్లు

1. రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 15.64 ట్రిలియన్లు