జిడ్డు చర్మం నుంచి ఉపశమనానికి
ముల్తానీ మాస్క్ చాలు.. !
వాతావరణం ఏదైనా ముఖం
జిడ్డుగా మారుతుందంటే
మాత్రం చిన్న చిట్కాలతో
ముఖాన్ని కాంతి
వంతంగా మార్చుకోవచ్చు
ముల్తానీ మట్టి జిడ్డు
చర్మానికి మంచి ఆరోగ్యకరమైన
మెరుపునిస్తుంది
ఇది చర్మాన్ని మృదువుగా
ప్రకాశవంతంగా చేస్తుంది
మొటిమలను తగ్గిస్తుంది
జిడ్డు చర్మాన్ని సమతుల్యం
చేయడంలో సహాయపడుతుంది
ముల్తానీ మట్టిలోని పోషకాలు
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
మెరిసే ఛాయను ఇస్తుంది
చందనం, ముల్తానీ మట్టి
కలిపి వేసుకునే ప్యాక్ చర్మాన్ని
మంటనుంచి, స్కిన్ టోన్
పెరిగేందుకు సహకరిస్తుంది
Related Web Stories
వావ్.. నేరేడు పళ్లు తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
పావురాలు బాల్కనీలోకి రాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
రాత్రి పూట స్నానం చేస్తే మంచిదేనా..
ఇలా చేస్తే దోమలు పరార్