కారు జార్నీ సాఫీగా సౌకర్యవంతంగా సాగిపోవాలంటే కొన్ని వస్తువులు కచ్చితంగా ఉండాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
కారుకు డ్యాష్ క్యామ్ అత్యవసరం. మన తప్పులేకున్నా యాక్సిడెంట్స్‌లో చిక్కుకున్నప్పుడు సమస్య నుంచి గట్టెక్కించేవి ఈ వీడియోలే
కారులో ఫోన్ హోల్డర్ ఉంటే మ్యాపును చూస్తూ డ్రైవ్ చేయడం సులువవుతుంది
సడెన్‌గా కారు పంక్చర్ అయిపోయినప్పుడు సొంతంగా రిపేర్ చేసుకునేందుకు పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్ అత్యవసరం
చార్జర్, యూఎస్‌బీ అడాప్టర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా కారులో ఎల్లప్పుడు ఉండేలా జాగ్రత్త పడాలి
కారులో జీపీఎస్ ట్రాకర్ ఉంటే వాహనం తస్కరణకు గురైన సందర్భాల్లో లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు
ఇరు చోట్ల కారు పార్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పార్కింగ్ సెన్సర్లు, రివర్స్ కెమెరా అక్కరకొస్తాయి
సీటు కవర్లు, ఫ్లోర్ మ్యాట్స్ కూడా కారును శుభ్రంగా ఉంచేందుకు దోహదపడతాయి.
Related Web Stories
కరకరలాడే క్యాబేజి పకోడి.. ఇలా చేస్తే ఇంట్లోనే క్యాటరింగ్ టేస్ట్
అలర్ట్! మీ పిల్లల్లో ఈ మార్పులు కనిపిస్తే..
డిన్నర్ చేసాక ఇలా కచ్చితంగా చేయాలి లేకపోతే ఇక అంతే..
రాజమండ్రి రోజ్ మిల్క్ స్పెషాలిటీ తెలిస్తే వదిలిపెట్టరు