ce0850c4-ead4-4f17-aa25-dc3775881399-image.png

హైదరాబాద్‌‌ నగరం స్ట్రీట్ ఫుడ్‌‌కు చాలా ఫేమస్. కాబట్టి, ఇక్కడకు వచ్చే వారెవరైనా ఈ 6 ఫుడ్స్‌ను ఒక్కసారైనా ట్రై చేయాలి. 

7527b564-56ee-4a88-bb1f-50df64005ba0-1.jpg

హైదరాబాదీ చికెన్ 65..ఈ ఫుడ్‌కు పుట్టిల్లు భాగ్యనగరమే. స్పైసీగా, క్రిస్పీగా ఉండే దీన్ని ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే

754a4d5c-d6a6-4abe-9acf-489371f83d97-3.jpg

బోటీ కబాబ్.. మన దేశంలో లభించే అనేక రకాల కబాబ్స్‌లో ఇదీ ఒకటి. ఇందులో లాంబ్, మట్టన్, చికెన్, బీఫ్ పీస్‌లు ఉంటాయి. 

942329d0-a1c9-464c-9304-5e2418f1987c-4.jpg

పెసర దోస..ఇది దాదాపు అందరికీ తెలిసిందే. ఇందులో ప్రొటీన్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి.

da31d0e4-016e-4517-98d0-4dfea6afa955-5.jpg

మిరపకాయలతో చేసే మిర్చీ కా సాలన్ మరో స్పైసీ డిష్. దీన్ని బిర్యానీ లేదా రైస్‌తో సర్వ్ చేస్తారు.

d8a6c08e-e497-4cbd-bafc-5eabcfc0bb15-6.jpg

నగరం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాదీ బిర్యానీ. రకరకాల సుగంధ ద్రవ్యాలు, మీట్ ఉండే ఈ బిర్యానీ వరల్డ్ ఫేమస్

4a2aaed6-7ed7-463e-afb9-a436e93a098f-7.jpg

హైదరాబాదీ హలీమ్..నగరం పేరు చెబితే గుర్తొచ్చే మరోవంటకం ఇది. బోన్‌లెస్ చికెన్, గోధమ లేదా డాలియా మినపప్పు, సెనగపప్పుతో చేస్తారు. టెస్ట్‌లో ఇది టాప్.