ఈ ఆయిల్స్‌లో ఏది ఆరోగ్యకరమైనది..!

మస్టర్డ్ ఆయిల్ మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్, కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

మస్టర్డ్ ఆయిల్.. ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలకు మస్టర్డ్ ఆయిల్లో ఉంటాయి. ఇవి గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ ఇందులోని మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ప్రత్యేకించి ఒలేయిక్ యాసిడ్, ఇది క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న జన్యువులపై ప్రయోజనరకమైన ప్రభావాలను చూపుతుంది.

ఆలివ్ ఆయిల్.. ఇది  గుండె ఆరోగ్యకరమైన లక్షణాలను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

మస్టర్స్ ఆయిల్.. సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది సెల్ డ్యామేజ్ ను నివారించడంలో సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్.. విటమిన్ ఇ, ఫినోలిక్ సమ్మేళనాలు సహా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నుంచి రక్షిస్తాయి.

మస్టర్డ్ ఆయిల్.. అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది వేయించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఆలివ్ ఆయిల్.. శుద్ధిచేసిన ఆలివ్ నూనెను అధిక వేడి వంట కోసం ఉపయోగించవచ్చు.