నాగార్జున సాగర్ ప్రాజెక్టు  కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం

నాగార్జున సాగర్ ప్రాజెక్టు‍లోకి  భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది

సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి  1,62,000 క్యూసెక్కుల  నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు

 ప్రస్తుతం సాగర్ నీటిమట్టం  590 అడుగులకు చేరుకుంది

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి  నిల్వ సామర్థ్యం 404 టీఎంసీలు

మహబూబ్‌నగర్ జిల్లాలకు  భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది

పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు