9499f51e-8ca7-4eb4-a0ae-1141f70ae102-space0.jpg

అంతరిక్షం నుంచి  కొత్త ఫొటోలు

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) అంతరిక్షంలో ఇదివరకే చాలా ఫొటోలు తీసి పంపింది. తాజాగా సన్‌ఫ్లవర్ గెలాక్సీ నుంచి ఒమేగా నెబ్యులా వరకు కొత్త ఫొటోలు తీసింది. అవేంటంటే.. 

ఒమెగా నెబ్యులా 

సదరన్ రింగ్ నెబ్యులా 

ప్రొటోస్టార్ 

సన్‌ఫ్లవర్ గ్యాలక్సీ

గులాబీలా కలిసిపోయిన రెండు గ్యాలక్సీలు