పారిజాత పవ్వులే కాదు.. మొక్కలో ప్రతి భాగం ఆయుర్వేదమే..
శృంగర హర, హరసింగర, శివులి, షెఫాలీ అనే పేర్లతో పిలుస్తారు
పారిజాత పూలకు ఒత్తిడిని తగ్గించే సామర్థ్యం ఉంది
పారిజాత చెట్టు బెరడును ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు
ఆకులు, బెరడు, పూలు మరిగించిన నీళ్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది
ఈ కషాయంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
పారిజాత పువ్వు ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
పారిజాత పువ్వు సువాసన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది
పారిజాత గింజలను పేస్టులా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది
గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు
గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు
Related Web Stories
ఉగాదికి ఈ స్పెషల్ వంటకాలు ఉండాల్సిందే!
రక్తాన్ని పూర్తిగా శుద్ధి చేసే 9 జ్యూస్లు
ఈ 8 మసాలా దినుసులతో క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ!
ఎండాకాలంలో షుగర్ కంట్రోల్ కోసం తినాల్సిన ఫుడ్స్!