ఈ హోటల్ కేవలం ఆడవారికి మాత్రమే..
ఇల్లు, బస్టాప్, కాలేజ్, ఆఫీస్, ఈ నాలుగింటిలో ఆడవాళ్లు
ఎక్కడ సేఫ్ గా ఫీలవుతారు..?
.ఆన్సర్ చెప్పడం కష్టమే.. ఎందుకంటే... ఆడపిల్లలపై జరుగుతున్న నేరాల్లో దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారు
ఇక బస్టాప్ యాసిడ్ దాడులకు
అడ్డాగా మారిపోయింది
.కాలేజీలో ర్యాగింగ్, ఆఫీసులో వేధింపులు.. ఇలా ప్రతిచోటా ఏదోరకంగా ఆడవాళ్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
మరి వారికి సేఫ్ ప్లేస్ ఏది లేదా?
ఎందుకు లేదూ..?
కేవలం ఆడవాళ్ల కోసమే అంటున్నారు సామ్ డోనా హోటల్ నిర్వాహకులు.
Related Web Stories
నిమ్మకాయలు ఎండిపోయాయని బటయపడేస్తున్నారా.. ఈ సంగతి తెలిస్తే..
విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలకు ఏపి సర్కార్ రాయితీ
షారుఖ్ ధరించిన వాచీల ధర తెలిస్తే కంగుతినాల్సిందే!
ఆల్కహాల్ ఎక్కువైతే ఎందుకు వాంతులు అవుతాయో తెలుసా?